Online Bibel

- Annoncer -

లూకా సువార్త 2:30 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

30-32 సర్వలోక ప్రజల కోసం నీవు సిద్ధపరచిన, నీ రక్షణను నా కళ్లారా చూశాను, అది యూదేతరులందరికి నిన్ను ప్రత్యక్షపరచే వెలుగుగా, నీ ప్రజలైన ఇశ్రాయేలు యొక్క మహిమగా ఉన్నది.”

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

30-32 అన్యజనులకు నిన్ను వెల్లడించే వెలుగుగా, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగా నీవు ప్రజలందరి ఎదుట సిద్ధం చేసిన నీ రక్షణ నేను కళ్ళారా చూశాను.”

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

30 నీవు నియమించిన రక్షకుణ్ణి కళ్ళారా చూసాను.

Se kapitlet Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

30-32 సర్వలోక ప్రజల కోసం నీవు సిద్ధపరచిన, నీ రక్షణను నా కళ్లారా చూశాను, అది యూదేతరులందరికి నిన్ను ప్రత్యక్షపరచే వెలుగుగా, నీ ప్రజలైన ఇశ్రాయేలు యొక్క మహిమగా ఉన్నది.”

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

30 ఎందుకంటే నా కళ్ళు నీ రక్షణను చూసాయి,

Se kapitlet Kopi

లూకా సువార్త 2:30

Følg os:

Annoncer

Annoncer