Online Bibel

- Annoncer -




లూకా సువార్త 19:37 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

37 ఒలీవల కొండ నుండి దిగే చోటికి ఆయన సమీపించినప్పుడు, శిష్యుల సమూహమంతా వారు చూసిన అద్భుతాలన్నిటిని బట్టి తమ స్వరాలతో బిగ్గరగా సంతోషంతో:

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

37 ఒలీవలకొండనుండి దిగుచోటికి ఆయన సమీపించు చున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

37 ఒలీవ కొండ నుండి దిగే చోటికి ఆయన వచ్చినప్పుడు శిష్యుల గుంపంతా తాము చూసిన అద్భుతాలను గురించి సంతోషంతో గొంతెత్తి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

37 ఆయన ఒలీవల కొండమీద నుండి క్రిందికి దిగే స్థలాన్ని చేరుకున్నాడు. శిష్యుల గుంపంతా తాము మహత్యాలు చూసినందుకు ఆనందంతో బిగ్గరగా యిలా దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు:

Se kapitlet Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

37 ఒలీవల కొండ నుండి దిగే చోటికి ఆయన సమీపించినప్పుడు, శిష్యుల సమూహమంతా వారు చూసిన అద్భుతాలన్నిటిని బట్టి తమ స్వరాలతో బిగ్గరగా సంతోషంతో:

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

37 ఒలీవల కొండ నుండి దిగే చోటికి ఆయన సమీపించినప్పుడు, శిష్యుల సమూహమంతా వారు చూసిన అద్బుతాలన్నింటిని బట్టి తమ స్వరాలతో బిగ్గరగా సంతోషంతో:

Se kapitlet Kopi




లూకా సువార్త 19:37

Følg os:

Annoncer


Annoncer