Online Bibel

- Annoncer -




లూకా సువార్త 12:29 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

29 ఏమి తినాలి ఏమి త్రాగాలి అని మీ హృదయంలో కలవరపడకండి; దాని గురించి చింతించకండి.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

29 ఏమి తిందుమో, యేమి త్రాగుదుమో, అని విచారింపకుడి, అనుమానము కలిగియుండకుడి.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

29 ఏం తింటాం, ఏం తాగుతాం అని దిగులు పెట్టుకోకండి. చింతించకండి.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

29 “అందువల్ల ఏమి తినాలి, ఏమి త్రాగాలి అని ప్రాకులాడకండి. వాటిని గురించి చింతించకండి.

Se kapitlet Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

29 ఏమి తినాలి ఏమి త్రాగాలి అని మీ హృదయంలో కలవరపడకండి; దాని గురించి చింతించకండి.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

29 ఏమి తింటారో ఏమి త్రాగుతారో అనేవాటిపై మీ హృదయాన్ని నిలపకండి; దాని గురించి చింతించకండి.

Se kapitlet Kopi




లూకా సువార్త 12:29

Følg os:

Annoncer


Annoncer