లూకా సువార్త 12:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 దాచిపెట్టబడినదేది బయటపడక ఉండదు, మరుగున ఉంచినదేది తెలియకుండా ఉండదు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 మరుగైన దేదియు బయలుపరచబడకపోదు; రహస్యమైనదేదియు తెలియబడకపోదు. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 కప్పి పెట్టింది ఏదీ బట్టబయలు కాకపోదు. రహస్యమైనదేదీ తెలియకుండా ఉండదు. Se kapitletపవిత్ర బైబిల్2 బయట పడకుండా ఏదీ దాగివుండదు. దాచబడింది ఏదీ బహిరంగం కాకుండా పోదు. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 దాచిపెట్టబడినదేది బయటపడక ఉండదు, మరుగున ఉంచినదేది తెలియకుండా ఉండదు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము2 దాచిపెట్టబడినదేది బయటపడక ఉండదు, మరుగున ఉంచినదేది తెలియకుండా ఉండదు. Se kapitlet |