విలాపవాక్యములు 3:47 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం47 మేము భయాందోళనలను ఆపదలను ఎదుర్కొన్నాము, పతనము నాశనము.” Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)47 భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201947 గుంటను గురించిన భయం, విధ్వంసం, నాశనం మా మీదకు వచ్చాయి. Se kapitletపవిత్ర బైబిల్47 మేము భయానికి గురి అయ్యాము. మేము గోతిలో పడ్డాము. మేము బాధపెట్టబడి, చితుక గొట్టబడ్డాము!” Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం47 మేము భయాందోళనలను ఆపదలను ఎదుర్కొన్నాము, పతనము నాశనము.” Se kapitlet |