Online Bibel

- Annoncer -

యాకోబు 2:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15-16 ఒక సహోదరునికి గాని సహోదరికి గాని వేసుకోవడానికి బట్టలు తినడానికి తిండి లేనప్పుడు మీరు వారి శరీరాలకు అవసరమైనవి ఇవ్వకుండ వారితో, “సమాధానంతో వెళ్లి చలి కాచుకుని, తృప్తిగా తిను” అని చెప్తే ఏం ప్రయోజనం?

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనము లేక యున్నప్పుడు.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 ఒక సోదరునికి గాని, సోదరికి గాని కట్టుకోడానికి బట్టలు, ఆ రోజు తినడానికి భోజనం అవసరం అయితే,

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

15 ఒక సోదరుడో లేక సోదరియో కూడూ గుడ్డా లేక బాధపడ్తున్నారనుకోండి.

Se kapitlet Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15-16 ఒక సహోదరునికి గాని సహోదరికి గాని వేసుకోవడానికి బట్టలు తినడానికి తిండి లేనప్పుడు మీరు వారి శరీరాలకు అవసరమైనవి ఇవ్వకుండ వారితో, “సమాధానంతో వెళ్లి చలి కాచుకుని, తృప్తిగా తిను” అని చెప్తే ఏం ప్రయోజనం?

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

15-16 ఎవరైనా ఒక సహోదరుడు గాని సహోదరి గాని బట్టలు లేకుండా నగ్నంగా వుండి, తినడానికి తిండిలేకుండా వున్నప్పుడు మీలో ఒకరు వారితో “సమాధానంతో వెళ్లి వెచ్చదనం పొంది, తృప్తిగా తిను” అని చెప్పి వారి శరీర అవసరాలను వారికి అందించకపోతే దానిలో మేలు ఏమిటి?

Se kapitlet Kopi

యాకోబు 2:15

Følg os:

Annoncer

Annoncer