Online Bibel

- Annoncer -




యెషయా 5:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 కాబట్టి మరణం తన దవడలను పెద్దగా తన నోరు వెడల్పుగా తెరుస్తుంది. అందులోకి యెరూషలేము సంస్థానాధిపతులు, సామాన్య ప్రజలు, ఆకతాయిలు, ఆనందించేవారు దిగిపోతారు.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 అందుచేతనే పాతాళము గొప్ప ఆశపెట్టుకొని అపరి మితముగా తన నోరు తెరచుచున్నది వారిలో ఘనులును సామాన్యులును ఘోషచేయువారును హర్షించువారును పడిపోవుదురు.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 అందుకనే పాతాళం గొప్ప ఆశ పెట్టుకుని తన నోరు బార్లా తెరుస్తున్నది. వారిలో గొప్పవారు, సామాన్య ప్రజలు, నాయకులు, తమలో విందులు చేసుకుంటూ సంబరాలు చేసుకునే వారు పాతాళానికి దిగిపోతారు.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

14 అప్పుడు వారు చనిపోతారు, పాతాళం మరింత మంది మనుష్యులతో నిండిపోతుంది. ఆ మరణ స్థానం అపరిమితంగా దాని నోరు తెరుస్తుంది. అప్పుడు ఆ మనుష్యులంతా ఆ పాతాళంలోకి వెళ్లిపోతారు.”

Se kapitlet Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 కాబట్టి మరణం తన దవడలను పెద్దగా తన నోరు వెడల్పుగా తెరుస్తుంది. అందులోకి యెరూషలేము సంస్థానాధిపతులు, సామాన్య ప్రజలు, ఆకతాయిలు, ఆనందించేవారు దిగిపోతారు.

Se kapitlet Kopi




యెషయా 5:14

Følg os:

Annoncer


Annoncer