Online Bibel

- Annoncer -




యెషయా 12:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 మీరు రక్షణ బావులలో నుండి ఆనందంతో నీళ్లు చేదుతారు.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావు లలోనుండి నీళ్లు చేదుకొందురు ఆ దినమున మీరీలాగందురు

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 ఆనందంతో రక్షణ బావుల్లోనుంచి మీరు నీళ్లు చేదుకుంటారు. ఆ రోజున మీరు ఇలా అంటారు,

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

3 రక్షణ ఊటల్లోనుండి మీ నీళ్లు తెచ్చుకోండి. అప్పుడు మీరు సంతోషిస్తారు.

Se kapitlet Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 మీరు రక్షణ బావులలో నుండి ఆనందంతో నీళ్లు చేదుతారు.

Se kapitlet Kopi




యెషయా 12:3

Følg os:

Annoncer


Annoncer