Online Bibel

- Annoncer -




ఆదికాండము 9:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 దేవుడు నోవహుతో అతని కుమారులతో ఇలా అన్నారు:

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8-10 మరియు దేవుడు నోవహు అతని కుమారులతో –ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతాన ముతోను మీతోకూడనున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి మీతోకూడ సమస్తమైన భూజంతువులేమి ఓడలోనుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోను నా నిబంధన స్థిరపరచుచున్నాను.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 దేవుడు నోవహు, అతని కొడుకులతో మాట్లాడుతూ,

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

8 తర్వాత నోవహుతో, అతని కుమారులతో దేవుడు ఇలా అన్నాడు:

Se kapitlet Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 దేవుడు నోవహుతో అతని కుమారులతో ఇలా అన్నారు:

Se kapitlet Kopi




ఆదికాండము 9:8

Følg os:

Annoncer


Annoncer