ఆదికాండము 46:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 వీరు యాకోబుకు కలిగిన రాహేలు సంతానం మొత్తం పద్నాలుగు మంది. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 యాకోబునకు రాహేలు కనిన కుమారులగు వీరందరు పదునలుగురు. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 యాకోబుకు రాహేలు కనిన కొడుకులైన వీరంతా పద్నాలుగురు. Se kapitletపవిత్ర బైబిల్22 వారంతా యాకోబుకు అతని భార్య రాహేలు ద్వారా కలిగిన సంతానం. ఈ కుటుంబంలో 14 మంది ఉన్నారు. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 వీరు యాకోబుకు కలిగిన రాహేలు సంతానం మొత్తం పద్నాలుగు మంది. Se kapitlet |