Online Bibel

- Annoncer -




ఆదికాండము 45:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 అక్కడ మీ సామాన్ల గురించి చింతించకండి ఎందుకంటే ఈజిప్టులో శ్రేష్ఠమైనవన్నీ మీవి.’ ”

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామగ్రిని లక్ష్యపెట్టకుడని చెప్పుమనగా

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 ఐగుప్తు దేశమంతటిలో ఉన్న మంచి వస్తువులు మీవే అవుతాయి కాబట్టి మీ సామగ్రిని లక్ష్యపెట్టవద్దు’” అన్నాడు.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

20 వారి అన్ని సామానులు తెచ్చుకొనే విషయంలో ఏమీ చింత పడవద్దు. ఈజిప్టులో మనకు ఉన్న శ్రేష్ఠ వస్తువులు మనం వారికి ఇద్దాం.”

Se kapitlet Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 అక్కడ మీ సామాన్ల గురించి చింతించకండి ఎందుకంటే ఈజిప్టులో శ్రేష్ఠమైనవన్నీ మీవి.’ ”

Se kapitlet Kopi




ఆదికాండము 45:20

Følg os:

Annoncer


Annoncer