ఆదికాండము 36:32 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 బెయోరు కుమారుడైన బేల ఎదోముకు రాజయ్యాడు. అతని పట్టణానికి దిన్హాబా అని పేరు పెట్టబడింది. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 బెయారు కుమారుడైన బెల ఎదోములో రాజ్యపరిపాలన చేసెను. అతని ఊరి పేరు దిన్హాబా Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 బెయోరు కొడుకు బెల ఎదోములో పాలించాడు. అతని ఊరు దిన్హాబా. Se kapitletపవిత్ర బైబిల్32 బెయారు కుమారుడు బెల ఎదోమును పాలించిన ఒక రాజు. అతడు దిన్హాబా పట్టణమును పాలించాడు. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 బెయోరు కుమారుడైన బేల ఎదోముకు రాజయ్యాడు. అతని పట్టణానికి దిన్హాబా అని పేరు పెట్టబడింది. Se kapitlet |