నిర్గమ 36:28 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 సమావేశ గుడారం యొక్క మూలల కోసం రెండు చట్రాలు తయారుచేయబడ్డాయి. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 వెనుకప్రక్కను మందిరముయొక్క మూలలకు రెండు పలకలను చేసెను. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 వెనుక వైపు మందిరం మూలలకు రెండు పలకలు చేశారు. Se kapitletపవిత్ర బైబిల్28 పవిత్ర గుడారం వెనుక వైపు మూలలకు రెండు చట్రాలు అతడు చేసాడు. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 సమావేశ గుడారం యొక్క మూలల కోసం రెండు చట్రాలు తయారుచేయబడ్డాయి. Se kapitlet |