Online Bibel

- Annoncer -

ఎఫెసీయులకు 6:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 మనష్యులకు చేసినట్లు కాక, ప్రభువును సేవించినట్లే హృదయపూర్వకంగా సేవ చేయండి.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 మనుష్యులకు చేసినట్టుకాక ప్రభువునకు చేసినట్టే యిష్టపూర్వకముగా సేవచేయుడి.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవచేయండి.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

7 సంతోషంగా సేవ చెయ్యండి. మానవుల సేవ చేస్తున్నామని అనుకోకుండా ప్రభువు సేవ చేస్తున్నట్లు భావించండి.

Se kapitlet Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 మనష్యులకు చేసినట్లు కాక, ప్రభువును సేవించినట్లే హృదయపూర్వకంగా సేవ చేయండి.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

7 మనష్యులకు చేసినట్లు కాక, ప్రభువును సేవించినట్లే హృదయపూర్వకంగా సేవ చేయండి.

Se kapitlet Kopi

ఎఫెసీయులకు 6:7

Følg os:

Annoncer

Annoncer