Online Bibel

- Annoncer -




దానియేలు 6:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 కాబట్టి రాజైన దర్యావేషు శాసనాన్ని రాయించి, సంతకం చేశాడు.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 కాగా రాజగు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 అప్పుడు రాజైన దర్యావేషు శాసనం సిద్ధం చేయించి సంతకం చేశాడు.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

9 అందువల్ల దర్యావేషు చట్టాన్ని చేసి, కాగితంపై సంతకం పెట్టాడు.

Se kapitlet Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 కాబట్టి రాజైన దర్యావేషు శాసనాన్ని రాయించి, సంతకం చేశాడు.

Se kapitlet Kopi




దానియేలు 6:9

Følg os:

Annoncer


Annoncer