అపొస్తలుల 7:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 అప్పుడు యాకోబు ఈజిప్టుకు వెళ్లాడు, అక్కడే అతడు మన పితరులు చనిపోయారు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 యాకోబు ఐగుప్తునకు వెళ్లెను; అక్కడ అతడును మన పితరులును చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి, Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 యాకోబు ఐగుప్తు వెళ్ళాడు. అతడూ మన పితరులూ అక్కడే చనిపోయారు. Se kapitletపవిత్ర బైబిల్15 యాకోబు ఈజిప్టు దేశానికి వచ్చాక, అతడు, మన పూర్వికులు అందరూ చనిపోయారు. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 అప్పుడు యాకోబు ఈజిప్టుకు వెళ్లాడు, అక్కడే అతడు మన పితరులు చనిపోయారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము15 అప్పుడు యాకోబు ఐగుప్తుకు వెళ్లాడు, అక్కడే అతడు మరియు మన పితరులు చనిపోయారు. Se kapitlet |