Online Bibel

- Annoncer -




అపొస్తలుల 4:35 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

35 అది అవసరంలో ఉన్నవారికి పంచిపెట్టబడింది. కాబట్టి వారి మధ్య అవసరంలో ఉన్నవారెవరు లేరు.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

35 వారు ప్రతివానికి వానివాని అక్కరకొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

35 వారు ప్రతివారికీ అవసరం చొప్పున పంచి పెట్టారు కాబట్టి వారిలో ఎవరికీ కొదువ లేకపోయింది.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

35 ఆ డబ్బును అపొస్తలుల పాదాల ముందుంచేవాళ్ళు. ఆ అపొస్తలులు అవసరమున్న ప్రతి ఒక్కనికి ఆ డబ్బును పంచేవాళ్ళు.

Se kapitlet Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

35 అది అవసరంలో ఉన్నవారికి పంచిపెట్టబడింది. కాబట్టి వారి మధ్య అవసరంలో ఉన్నవారెవరు లేరు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

35 అది అవసరంలోవున్న వారికి పంచిపెట్టబడింది. కనుక వారి మధ్య అవసరంలోవున్న వారెవరు లేరు.

Se kapitlet Kopi




అపొస్తలుల 4:35

Følg os:

Annoncer


Annoncer