Online Bibel

- Annoncer -




అపొస్తలుల 27:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 చాలా కాలం గడిచిపోయింది, ప్రయాణం చేయడం ఇప్పటికే ప్రమాదకరంగా మారింది, అప్పటికి ప్రాయశ్చిత్త దినం కూడా గతించింది. కాబట్టి పౌలు వారిని,

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 చాల కాలమైన తరువాత ఉపవాసదినము కూడ అప్పటికి గతించినందున ప్రయాణముచేయుట అపాయ కరమై యుండెను.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 చాలా కాలం గడిచింది. చాలా కాలం గడిచింది కూడా అప్పటికి గడిచిపోయింది, ప్రయాణం చేయడం ప్రమాదకరంగా మారింది.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

9 అప్పటికే చాలా కాలం వృథా అయిపోయింది. కాని ప్రయాణం చెయ్యటం ప్రమాదకరమై పోయింది. ఉపవాస దినం చేసే దినం కూడా దాటి పోయింది. అందుకు పౌలు వాళ్ళను జాగ్రత్తపడమని చెబుతూ,

Se kapitlet Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 చాలా కాలం గడిచిపోయింది, ప్రయాణం చేయడం ఇప్పటికే ప్రమాదకరంగా మారింది, అప్పటికి ప్రాయశ్చిత్త దినం కూడా గతించింది. కాబట్టి పౌలు వారిని,

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

9 చాలా కాలం గడిచిపోయింది, ప్రయాణం చేయడం ఇప్పటికే ప్రమాదకరంగా మారింది, అప్పటికి ప్రాయశ్చిత్త దినము కూడా గతించింది. కనుక పౌలు వారిని,

Se kapitlet Kopi




అపొస్తలుల 27:9

Følg os:

Annoncer


Annoncer