Online Bibel

- Annoncer -




అపొస్తలుల 16:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 లుస్త్ర ఈకొనియ విశ్వాసులు అతని గురించి మంచి చెప్పారు.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరులవలన మంచిపేరు పొందినవాడు.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 తిమోతికి లుస్త్ర, ఈకొనియలో ఉన్న సోదరుల మధ్య మంచి పేరు ఉంది.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

2 లుస్త్ర, ఈకొనియ పట్టణాల్లో నివసించే సోదరుల్లో తిమోతి మంచి పేరు తెచ్చుకున్నాడు. పౌలు అతణ్ణి తన వెంట పిలుచుకు వెళ్దామనుకొన్నాడు.

Se kapitlet Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 లుస్త్ర ఈకొనియ విశ్వాసులు అతని గురించి మంచి చెప్పారు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

2 లుస్త్ర మరియు ఈకొనియ విశ్వాసులు అతని గురించి మంచి చెప్పారు.

Se kapitlet Kopi




అపొస్తలుల 16:2

Følg os:

Annoncer


Annoncer