Online Bibel

- Annoncer -




2 సమూయేలు 19:34 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

34 అందుకు బర్జిల్లయి రాజుతో, “రాజైన నీతో కూడా యెరూషలేము వచ్చి అక్కడ ఉండడానికి నేనెంతకాలం బ్రతుకుతాను.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

34 బర్జిల్లయి–రాజవగు నీతోకూడ యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేనెన్ని దినములు బ్రతుకబోవుదును?

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

34 బర్జిల్లయి “రాజువైన నీతో కలసి యెరూషలేముకు వచ్చి ఉండడానికి ఇంకా నేనెంకాలం బతకగలను?

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

34 కాని బర్జిల్లయి రాజుతో ఇలా అన్నాడు: “నేను ఎంత వయో వృద్ధుడనో నీకు తెలుసా? నేను నీతో యెరూషలేముకు రాగాలనని నీవనుకుంటున్నావా?

Se kapitlet Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

34 అందుకు బర్జిల్లయి రాజుతో, “రాజైన నీతో కూడా యెరూషలేము వచ్చి అక్కడ ఉండడానికి నేనెంతకాలం బ్రతుకుతాను.

Se kapitlet Kopi




2 సమూయేలు 19:34

Følg os:

Annoncer


Annoncer