2 సమూయేలు 14:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 అప్పుడు యోవాబు గెషూరు వెళ్లి అబ్షాలోమును యెరూషలేముకు తీసుకువచ్చాడు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 అబ్షాలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చెను. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 అబ్షాలోమును యెరూషలేముకు వెంటబెట్టుకుని వచ్చాడు. Se kapitletపవిత్ర బైబిల్23 యోవాబు లేచి గెషూరుకు వెళ్లి అబ్షాలోమును యెరూషలేముకు తీసుకొని వచ్చాడు. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 అప్పుడు యోవాబు గెషూరు వెళ్లి అబ్షాలోమును యెరూషలేముకు తీసుకువచ్చాడు. Se kapitlet |