2 రాజులు 4:32 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 ఎలీషా ఇంటికి వెళ్లి తన మంచం మీద చనిపోయి ఉన్న బాలుని చూశాడు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 ఎలీషా ఆ యింట జొచ్చి, బాలుడు మరణమైయుండి తన మంచముమీద పెట్టబడి యుండుట చూచి Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 ఎలీషా ఆ ఇల్లు చేరుకుని చనిపోయిన పిల్లవాడు తన మంచంపై పడి ఉండటం చూశాడు. Se kapitletపవిత్ర బైబిల్32 ఎలీషా ఇంట్లోకి వెళ్లాడు. తన మంచం మీద ఆ బిడ్డ చనిపోయివున్నాడు. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 ఎలీషా ఇంటికి వెళ్లి తన మంచం మీద చనిపోయి ఉన్న బాలుని చూశాడు. Se kapitlet |