Online Bibel

- Annoncer -




1 కొరింథీ 16:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

22 ప్రభువును ప్రేమించనివారు శపింపబడును గాక! ప్రభువా రండి!

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

22 ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక; ప్రభువు వచ్చుచున్నాడు

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 ఎవరైనా ప్రభువును ప్రేమించకుండా ఉంటే వారికి శాపం కలుగు గాక. ప్రభువు వస్తున్నాడు.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

22 ప్రభువును ప్రేమించనివాడు శాపగ్రస్థుడు అవుతాడు! ప్రభువా రమ్ము!

Se kapitlet Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

22 ప్రభువును ప్రేమించనివారు శపింపబడును గాక! ప్రభువా రండి!

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

22 ప్రభువును ప్రేమించనివారు శపింపబడును గాక! ప్రభువా రమ్ము!

Se kapitlet Kopi




1 కొరింథీ 16:22

Følg os:

Annoncer


Annoncer