Online Bibel

- Annoncer -




1 దిన 8:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 ఎల్పయలు కుమారులు: ఏబెరు, మిషాము, షెమెదు (ఓనో, లోదు అనే ఊళ్ళను వాటి చుట్టూ ఉన్న గ్రామాలను కట్టించిన వాడు),

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 ఎల్పయలు కుమారులు ఏబెరు మిషాము షెమెదు, షెమెదు ఓనోను లోదును దాని గ్రామములను కట్టించెను.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 ఎల్పయలు కొడుకులు ఏబెరు, మిషాము, షెమెదు. షెమెదు ఓనోనూ, లోదునూ వాటితో పాటు వాటి చుట్టూ ఉన్న గ్రామాలనూ కట్టించాడు.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

12-13 ఎల్పయల కుమారులు ఏబెరు, మిషాము, షెమెదు, బెరీయా, షెమ అనువారు. ఓనో పట్టణాన్ని, లోదును, దాని చుట్టూ వున్న గ్రామాలను షెమెదు నిర్మించాడు. బెరీయా, షెమ అనువారిద్దరూ అయ్యాలోనులో నివసించే వారి కుటుంబ పెద్దలు. వారు గాతులో నివసిస్తున్న వారిని వెళ్లగొట్టారు.

Se kapitlet Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 ఎల్పయలు కుమారులు: ఏబెరు, మిషాము, షెమెదు (ఓనో, లోదు అనే ఊళ్ళను వాటి చుట్టూ ఉన్న గ్రామాలను కట్టించిన వాడు),

Se kapitlet Kopi




1 దిన 8:12

Følg os:

Annoncer


Annoncer