Online Bibel

- Annoncer -




రోమా పత్రిక 8:12 - పవిత్ర బైబిల్

12 అందువల్ల సోదరులారా! మనము మన ఐహిక వాంఛల ప్రకారం బ్రతకనవసరం లేదు.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 కాబట్టి సోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం దానికేమీ రుణపడి లేము.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 కాబట్టి సహోదరి సహోదరులారా, శరీరానుసారంగా జీవించడానికి మనం శరీరానికి రుణస్థులము కాము.

Se kapitlet Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 కాబట్టి సహోదరి సహోదరులారా, శరీరానుసారంగా జీవించడానికి మనం శరీరానికి రుణస్థులము కాము.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

12 కాబట్టి సహోదరి సహోదరులారా, మనకు ఒక బాధ్యత ఉంది, మనం దాని ప్రకారం జీవించాలి, కాని అది శరీరానుసారమైనది కాదు.

Se kapitlet Kopi




రోమా పత్రిక 8:12

Følg os:

Annoncer


Annoncer