రోమా పత్రిక 4:23 - పవిత్ర బైబిల్23 “నీతిమంతునిగా పరిగణించాడు” అన్న పదాలు అతనికొరకు మాత్రమే వ్రాయబడలేదు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదుగాని Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 దేవుడు ఆ విశ్వాసాన్ని ఆ విధంగా ఎంచాడని అతని కోసం మాత్రమే రాసి లేదు, Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 “అది అతనికి నీతిగా ఎంచబడింది” అని వ్రాయబడిన మాటలు కేవలం అతని ఒక్కడి కోసం మాత్రమే కాదు, Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 “అది అతనికి నీతిగా ఎంచబడింది” అని వ్రాయబడిన మాటలు కేవలం అతని ఒక్కడి కోసం మాత్రమే కాదు, Se kapitletతెలుగు సమకాలీన అనువాదము23 “అది అతనికి నీతిగా యెంచబడింది” అని వ్రాయబడింది కేవలం అతని ఒక్కడి కొరకు మాత్రమే కాదు, Se kapitlet |