Online Bibel

- Annoncer -




కీర్తన 36:11 - పవిత్ర బైబిల్

11 యెహోవా, గర్విష్ఠుల మూలంగా నన్ను పట్టుబడనివ్వకుము. దుర్మార్గుల చేత తరుమబడనియ్యకుము.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియ్యకుము భక్తిహీనులచేతిని నన్ను పారదోలనియ్యకుము. అదిగో పాపముచేయువారు అక్కడ పడియున్నారు లేవలేకుండ వారు పడద్రోయబడి యున్నారు.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 అహంకారి పాదం నా సమీపంలోకి రానియ్యకు. దుర్మార్గుడి హస్తం నన్ను తరమనియ్యకు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 గర్విష్ఠుల పాదం నాపైకి రానివ్వకండి, దుష్టుల చేతులు నన్ను తరుమనివ్వకండి.

Se kapitlet Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 గర్విష్ఠుల పాదం నాపైకి రానివ్వకండి, దుష్టుల చేతులు నన్ను తరుమనివ్వకండి.

Se kapitlet Kopi




కీర్తన 36:11

Følg os:

Annoncer


Annoncer