Online Bibel

- Annoncer -




కీర్తన 29:4 - పవిత్ర బైబిల్

4 యెహోవా స్వరం ఆయన శక్తిని తెలుపుతుంది. ఆయన స్వరం ఆయన మహిమను తెలుపుతుంది.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 యెహోవా స్వరము బలమైనది యెహోవా స్వరము ప్రభావము గలది.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావం గలది.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 యెహోవా స్వరం శక్తివంతమైనది; యెహోవా స్వరం ఘనమైనది.

Se kapitlet Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 యెహోవా స్వరం శక్తివంతమైనది; యెహోవా స్వరం ఘనమైనది.

Se kapitlet Kopi




కీర్తన 29:4

Følg os:

Annoncer


Annoncer