కీర్తన 18:45 - పవిత్ర బైబిల్45 ఆ విదేశీ ప్రజలు నేనంటే భయపడ్డారు, కనుక వారు భయంతో వణుకుతూ సాష్టాంగపడ్డారు. వారు దాక్కొనే తమ స్థలాలనుండి బయటకు వచ్చారు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)45 అన్యులు నిస్తాణగలవారై వణకుచు తమ దుర్గములను విడచి వచ్చెదరు. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201945 తమ దుర్గాలనుంచి పరదేశులు వణుకుతూ బయటకు వచ్చారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం45 వారందరి గుండె జారిపోతుంది; వారు వణుకుతూ తమ బలమైన కోటలలో నుండి బయటకు వస్తారు. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం45 వారందరి గుండె జారిపోతుంది; వారు వణుకుతూ తమ బలమైన కోటలలో నుండి బయటకు వస్తారు. Se kapitlet |