Online Bibel

- Annoncer -




కీర్తన 18:37 - పవిత్ర బైబిల్

37 నేను నా శత్రువులను తరిమి, వారిని పట్టుకొన్నాను. వారు నాశనం అయ్యేవరకు నేను తిరిగిరాలేదు.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

37 నా శత్రువులను తరిమి పట్టుకొందునువారిని నశింపజేయువరకు నేను తిరుగను.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

37 నా శత్రువులను తరిమి పట్టుకున్నాను. వాళ్ళు నాశనం అయ్యేవరకు నేను వెనుతిరగలేదు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

37 నేను నా శత్రువులను వెంటాడి పట్టుకున్నాను; వారిని నాశనం చేసే వరకు నేను వెనుతిరగలేదు.

Se kapitlet Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

37 నేను నా శత్రువులను వెంటాడి పట్టుకున్నాను; వారిని నాశనం చేసే వరకు నేను వెనుతిరగలేదు.

Se kapitlet Kopi




కీర్తన 18:37

Følg os:

Annoncer


Annoncer