కీర్తన 150:3 - పవిత్ర బైబిల్3 బూరలతో, కొమ్ములతో ఆయనను స్తుతించండి! స్వరమండలాలతో, సితారాలతో ఆయనను స్తుతించండి! Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 బాకాలు ఊదుతూ ఆయనను స్తుతించండి. సితారాతో, శ్రావ్యమైన స్వరాలతో ఆయనను స్తుతించండి. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 బూర ధ్వనితో ఆయనను స్తుతించండి, సితారా, వీణలతో ఆయనను స్తుతించండి. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 బూర ధ్వనితో ఆయనను స్తుతించండి, సితారా, వీణలతో ఆయనను స్తుతించండి. Se kapitlet |