Online Bibel

- Annoncer -




కీర్తన 147:9 - పవిత్ర బైబిల్

9 జంతువులకు దేవుడు ఆహారం యిస్తాడు. పక్షి పిల్లల్ని దేవుడు పోషిస్తాడు.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 పశువులకు, అరుస్తూ ఉండే కాకి పిల్లలకు ఆయన ఆహారం అనుగ్రహిస్తాడు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 ఆయన పశువులకు కూసే కాకులకు ఆహారం సమకూరుస్తారు.

Se kapitlet Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 ఆయన పశువులకు కూసే కాకులకు ఆహారం సమకూరుస్తారు.

Se kapitlet Kopi




కీర్తన 147:9

Følg os:

Annoncer


Annoncer