సామెతలు 30:11 - పవిత్ర బైబిల్11 కొందరు మనుష్యులు వారి తండ్రులకు విరోధంగా మాట్లాడతారు. మరియు వారి తల్లులను గౌరవించరు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 తమ తండ్రిని శాపనార్థాలు పెడుతూ, తల్లిపట్ల వాత్సల్యత చూపని తరం ఉంది. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 “తమ తండ్రిని శపించేవారు తమ తల్లిని దీవించని వారు ఉన్నారు; Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 “తమ తండ్రిని శపించేవారు తమ తల్లిని దీవించని వారు ఉన్నారు; Se kapitlet |