సంఖ్యా 29:16 - పవిత్ర బైబిల్16 ఒక మగమేకను కూడ మీరు అర్పించాలి. ప్రతిదినపు బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణలకు ఇది అదనం. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 ఒక మేక పిల్లను అర్పింవలెను. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 అలాగే పాపపరిహార బలిగా ఒక మేక పిల్లను అర్పించాలి. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి. Se kapitlet |