మత్తయి 8:24 - పవిత్ర బైబిల్24 అకస్మాత్తుగా ఒక పెద్ద తుఫాను ఆ సరస్సు మీదికి రావటం వల్ల ఆ పడవ అలల్లో చిక్కుకు పోయింది. ఆసమయంలో యేసు నిద్రపోతూ ఉన్నాడు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 అంతట సముద్రముమీద తుపాను లేచి నందున ఆ దోనె అలలచేత కప్పబడెను. అప్పుడాయన నిద్రించుచుండగా Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 అప్పుడు సముద్రం మీద తీవ్రమైన తుఫాను చెలరేగి, పడవ మీదికి అలలు ముంచుకు వచ్చాయి. అయితే యేసు నిద్రపోతూ ఉన్నాడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 అప్పుడు అకస్మాత్తుగా సముద్రం మీద తీవ్రంగా తుఫాను రేగి సరస్సు మీదికి వచ్చి అలలు ఆ పడవను తాకాయి. అయితే యేసు నిద్రపోతున్నారు. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 అప్పుడు అకస్మాత్తుగా సముద్రం మీద తీవ్రంగా తుఫాను రేగి సరస్సు మీదికి వచ్చి అలలు ఆ పడవను తాకాయి. అయితే యేసు నిద్రపోతున్నారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము24 అప్పుడు అకస్మాత్తుగా సముద్రం మీద తుఫాను తీవ్రంగా చెలరేగి అలలు ఆ పడవ మీద పడ్డాయి. అయితే యేసు నిద్రపోతున్నారు. Se kapitlet |