మత్తయి 5:30 - పవిత్ర బైబిల్30 మీరు పాపం చెయ్యటానికి మీ కుడి చెయ్యి కారణమైతే దానిని నరికి పారవేయండి. మీ శరీరమంతా నరకంలో పడటం కన్నా మీ శరీరంలోని ఒక అవయవము పోగొట్టుకోవటం మంచిది. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 నీ కుడిచెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 నీ కుడి చెయ్యి నీవు పాపం చేయడానికి కారణమైతే దాన్ని నరికి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే నీ శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 మీరు పొరపాట్లు చేయడానికి ఒకవేళ మీ కుడి చేయి కారణమైతే దాన్ని నరికి పారవేయండి. ఎందుకంటే మీ శరీరమంతా నరకంలో పడవేయబడటం కంటే మీ శరీరంలో ఒక అవయవాన్ని పోగొట్టుకోవడం మీకు మేలు కదా. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 మీరు పొరపాట్లు చేయడానికి ఒకవేళ మీ కుడి చేయి కారణమైతే దాన్ని నరికి పారవేయండి. ఎందుకంటే మీ శరీరమంతా నరకంలో పడవేయబడటం కంటే మీ శరీరంలో ఒక అవయవాన్ని పోగొట్టుకోవడం మీకు మేలు కదా. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము30 నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ కుడి చెయ్యి కారణమైతే, దానిని నరికి పారవేయి. నీ శరీరమంతా నరకంలో పడవేయబడే కంటే నీ శరీరంలో ఒక అవయవాన్ని పోగొట్టుకోవడం నీకు మేలు. Se kapitlet |