మత్తయి 25:33 - పవిత్ర బైబిల్33 తదుపరి కొందరిని తన కుడి వైపున, కొందరిని తన ఎడమ వైపున ఉంచుతాడు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 ఆయన తన కుడి వైపున ‘గొర్రెలు’ (నీతిపరులు), ఎడమవైపున ‘మేకలు’ (అనీతిపరులు) ఉండేలా వేరు చేసి నిలబెడతాడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 ఆయన తన కుడి వైపున గొర్రెలను ఎడమవైపున మేకలను వేరుగా నిలబెడతాడు. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 ఆయన తన కుడి వైపున గొర్రెలను ఎడమవైపున మేకలను వేరుగా నిలబెడతాడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము33 ఆయన తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను వేరుగా నిలబెడతాడు. Se kapitlet |