మత్తయి 24:35 - పవిత్ర బైబిల్35 భూమి, ఆకాశము నశించి పోతాయి కాని నా మాటలు శాశ్వతంగా నిలిచి పోతాయి! Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)35 ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201935 ఆకాశమూ భూమీ గతించిపోతాయి గాని నా మాటలు ఎన్నటికీ గతించవు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం35 ఆకాశం భూమి గతించిపోతాయి గాని నా మాటలు ఏమాత్రం గతించవు. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం35 ఆకాశం భూమి గతించిపోతాయి గాని నా మాటలు ఏమాత్రం గతించవు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము35 ఆకాశం మరియు భూమి గతించిపోతాయి గాని నా మాటలు ఏ మాత్రం గతించవు. Se kapitlet |