మత్తయి 12:9 - పవిత్ర బైబిల్9 ఆయన అక్కడి నుండి బయలుదేరి సమాజ మందిరానికి వెళ్ళాడు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 ఆయన అక్కడనుండి వెళ్లి వారి సమాజమందిరములో ప్రవేశించినప్పుడు, ఇదిగో ఊచచెయ్యి గలవాడొకడు కనబడెను. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించాడు. అక్కడ చచ్చుబడిన చేతితో ఒకడు కనిపించాడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 ఆయన అక్కడినుండి వెళ్తూ, వారి సమాజమందిరంలో వెళ్లారు. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 ఆయన అక్కడినుండి వెళ్తూ, వారి సమాజమందిరంలో వెళ్లారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము9 ఆయన అక్కడి నుండి వెళ్తూ, వారి సమాజమందిరంలో వెళ్లారు. Se kapitlet |