Online Bibel

- Annoncer -




లేవీయకాండము 9:16 - పవిత్ర బైబిల్

16 అహరోను దహనబలి తీసుకొనివచ్చి అర్పించాడు. యెహోవా ఆజ్ఞప్రకారం అహరోను చేసాడు.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 అప్పుడతడు దహనబలి పశువును తీసికొని విధి చొప్పున దాని నర్పించెను.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 తరువాత యెహోవా ఆజ్ఞాపించినట్టుగా దహనబలి జంతువును అర్పించాడు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 అతడు దహనబలిని తెచ్చి సూచించబడినట్టే అర్పించాడు.

Se kapitlet Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 అతడు దహనబలిని తెచ్చి సూచించబడినట్టే అర్పించాడు.

Se kapitlet Kopi




లేవీయకాండము 9:16

Følg os:

Annoncer


Annoncer