లేవీయకాండము 17:2 - పవిత్ర బైబిల్2 “అహరోనుతో, అతని కుమారులతో, ప్రజలందరితో ఇలా చెప్పు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 –నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను ఈలాగు చెప్పుము – ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 “నువ్వు అహరోనుతోనూ, అతని కొడుకులతోనూ, ఇశ్రాయేలు సమాజమంతటితోనూ ఇలా చెప్పు. ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 “అహరోను, అతని కుమారులు, ఇశ్రాయేలీయులందరితో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘యెహోవా ఆజ్ఞాపించింది ఇది: Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 “అహరోను, అతని కుమారులు, ఇశ్రాయేలీయులందరితో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘యెహోవా ఆజ్ఞాపించింది ఇది: Se kapitlet |