విలాపవాక్యములు 3:33 - పవిత్ర బైబిల్33 యెహోవా తన ప్రజలను శిక్షింపకోరడు. తన ప్రజలను బాధపెట్టటానికి ఆయన ఇష్టపడడు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారము నైనను బాధనైనను కలుగజేయడు. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 హృదయపూర్వకంగా ఆయన మనుషులను పీడించడు, బాధ కలిగించడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 ఆయన ఇష్టపూర్వకంగా ఎవరికీ కష్టాలు గాని దుఃఖం గాని కలుగజేయరు. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 ఆయన ఇష్టపూర్వకంగా ఎవరికీ కష్టాలు గాని దుఃఖం గాని కలుగజేయరు. Se kapitlet |