ఎఫెసీయులకు 5:12 - పవిత్ర బైబిల్12 అవిధేయులు రహస్యంగా చేసినవాటిని గురించి మాట్లాడటం కూడా అవమానకరం. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులనుగూర్చి మాటలాడుటయైనను అవమానకరమై యున్నది. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 ఎందుకంటే వారు రహస్యంగా జరిగించే ఆ పనులను గురించి మాటలాడడం కూడా చాలా అవమానకరం. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 అవిధేయులు రహస్యంగా చేసిన వాటిని గురించి మాట్లాడడం కూడా అవమానమే. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 అవిధేయులు రహస్యంగా చేసిన వాటిని గురించి మాట్లాడడం కూడా అవమానమే. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము12 అవిధేయులు రహస్యంగా చేసిన వాటిని గురించి మాట్లాడడం కూడా అవమానమే. Se kapitlet |