Online Bibel

- Annoncer -




అపొస్తలుల 7:47 - పవిత్ర బైబిల్

47 అయితే ఈ మందిరాన్ని నిర్మించింది సొలొమోను రాజు.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

47-50 అయితే సొలొమోను ఆయనకొరకు మందిరముకట్టించెను. అయినను –ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నాకొరకు ఏలాటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నియు నా హస్తకృతములు కావా? అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్త కృతాలయములలో నివసింపడు.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

47 కాని సొలొమోను మందిరం కట్టించాడు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

47 కానీ ఆయన కోసం నివాస స్థలాన్ని సొలొమోను కట్టించాడు.

Se kapitlet Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

47 కానీ ఆయన కోసం నివాస స్థలాన్ని సొలొమోను కట్టించాడు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

47 కానీ ఆయన కొరకు నివాసస్థలాన్ని సొలొమోను కట్టించాడు.

Se kapitlet Kopi




అపొస్తలుల 7:47

Følg os:

Annoncer


Annoncer