అపొస్తలుల 2:45 - పవిత్ర బైబిల్45 తమ ఆస్తిని, వస్తువుల్ని అమ్మి అవసరమున్న వాళ్ళకు యిచ్చేవాళ్ళు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)45 ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి, అందరికిని వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201945 అంతేగాక వారు తమ ఆస్తిపాస్తులను అమ్మేసి, అందరికీ వారి వారి అవసరాలకు తగ్గట్టుగా పంచిపెట్టారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం45 వారు తమ ఆస్తిపాస్తులను అమ్మి అవసరంలో ఉన్నవారికి ఇచ్చారు. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం45 వారు తమ ఆస్తిపాస్తులను అమ్మి అవసరంలో ఉన్నవారికి ఇచ్చారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము45 వారు తమ ఆస్తిపాస్తులను అమ్మి అవసరంలోవున్న వారికి ఇచ్చారు. Se kapitlet |