2 థెస్సలొనీకయులకు 2:17 - పవిత్ర బైబిల్17 దేవుడు మిమ్మల్ని ప్రోత్సాహపరిచి, మంచి పనులు చేయటానికి, మంచి మాటలు ఆడటానికి, మీకు ధైర్యం కలుగజేయునుగాక! Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 మన ప్రభు యేసు క్రీస్తు, తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని ప్రోత్సాహ పరచు గాక. మంచి పనులు చేయడానికి, మంచి మాటలు పలకడానికి మిమ్మల్ని సిద్ధ పరచు గాక. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 మన హృదయాలను ధైర్యపరచి, ప్రతి మంచి పనిలో మంచి మాటల్లో మిమ్మల్ని బలపరచును గాక. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 మన హృదయాలను ధైర్యపరచి, ప్రతి మంచి పనిలో మంచి మాటల్లో మిమ్మల్ని బలపరచును గాక. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము17 మన హృదయాలను ధైర్యపరచి, ప్రతి మంచి పనిలో మంచి మాటలలో మిమ్మల్ని బలపరచును గాక. Se kapitlet |