2 సమూయేలు 22:41 - పవిత్ర బైబిల్41 నా శత్రువులు పరుగెత్తి పోయేలా నీవు చేశావు! నన్ను అసహ్యించుకునే వారిని నేను ఓడిస్తాను! Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)41 నా శత్రువులను వెనుకకు మళ్లచేయుదువు నన్ను ద్వేషించువారిని నేను నిర్మూలము చేయుదును. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201941 నా శత్రువుల మెడలను నా ముందు వంచావు. నన్ను ద్వేషించే వారిని నేను సమూలనాశనం చేస్తాను. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం41 మీరు నా శత్రువులు వెనుతిరిగి పారిపోయేలా చేశారు, నేను నా విరోధులను నాశనం చేశాను. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం41 మీరు నా శత్రువులు వెనుతిరిగి పారిపోయేలా చేశారు, నేను నా విరోధులను నాశనం చేశాను. Se kapitlet |