2 దిన 33:10 - పవిత్ర బైబిల్10 యెహోవా మనష్షేతోను, అతని ప్రజలతోను మాట్లాడినాడు గాని, వారు దేవుని మాట వినటానికి నిరాకరించారు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 యెహోవా మనష్షేతో అతని ప్రజలతో మాట్లాడాడు కానీ వారు పట్టించుకోలేదు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 యెహోవా మనష్షేతో, అతని ప్రజలతో మాట్లాడారు గాని వారు పెడచెవిని పెట్టారు. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 యెహోవా మనష్షేతో, అతని ప్రజలతో మాట్లాడారు గాని వారు పెడచెవిని పెట్టారు. Se kapitlet |