2 దిన 30:4 - పవిత్ర బైబిల్4 ఇప్పుడు పండుగ జరిపే తేదీ పట్ల రాజైన హిజ్కియా, సమావేశమైనవారూ సంతృప్తిని వెలిబుచ్చారు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 ఈ సంగతి రాజుకును సమాజపువారికందరికిని అనుకూల మాయెను. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 ఈ విషయం రాజుకూ సమాజం వారందరికీ సమంజసం అనిపించింది. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 ఆ విషయం రాజుకు సమాజం వారందరికి అంగీకారంగా ఉంది. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 ఆ విషయం రాజుకు సమాజం వారందరికి అంగీకారంగా ఉంది. Se kapitlet |