2 దిన 14:2 - పవిత్ర బైబిల్2 తన దేవుడైన యెహోవా దృష్టకి మంచివైన, న్యాయమైన పనులు ఆసా చేశాడు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడచినవాడై Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 ఆసా తన దేవుడు యెహోవా దృష్టికి అనుకూలంగా, యథార్థంగా నడిచాడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 ఆసా యెహోవా దృష్టిలో మంచిది, సరియైనది చేశాడు. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 ఆసా యెహోవా దృష్టిలో మంచిది, సరియైనది చేశాడు. Se kapitlet |